వనపర్తి: అనుమానంతో శవం వెలికితీత

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో రేమద్దుల లక్ష్మి (26) డిసెంబర్ 6న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందింది. తదనంతరం పెద్దల సమక్షంలో అంత్యక్రియలు జరిపారు. అయితే తమ కూతురి లక్ష్మి మరణంపై తనకు పలు అనుమానాలు ఉన్నాయని తల్లి శాంతమ్మ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో బుధవారం ఉదయం స్థానిక ఎమ్మార్వో లక్ష్మీదేవి, ఏఎస్ఐ మల్లయ్య, డాక్టర్స్ సమక్షంలో పుడ్చిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్