గెలాక్సీ ట్యాబ్ ఎస్12 సిరీస్.. అక్టోబర్ 7న లాంచ్?

పెద్ద తెర, వేగవంతమైన పనితీరు, ఎస్ పెన్ సదుపాయం కోరుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్12 సిరీస్ ఆసక్తికరంగా మారుతోంది. ఈసారి మూడు మోడళ్లతో (ఎస్12, ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా) రానున్నట్లు సమాచారం. అక్టోబర్ 7న లాంచ్ తేదీగా ప్రచారం జరుగుతోంది, అయితే అధికారిక నిర్ధారణ లేదు. ఎస్12 అల్ట్రాలో MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 12GB ర్యామ్, Android 17 ఉండొచ్చని గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాలు చెబుతున్నాయి. ధర, పూర్తి ఫీచర్లు లాంచ్ సమయంలో వెల్లడికానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕