గంభీర్ అమిత్ షా భేటీ

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంభీర్ అమిత్ షాకు గణేష్ విగ్రహాన్ని బహుమతిగా అందించారు. గంభీర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆయన అమిత్ షాకు కేటాయించిన సమయానికి, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕