నితీశ్‌ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఆంధ్ర పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేస్‌ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం ఎక్కువని, వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో నితీశ్‌ మెరుగైన ప్రదర్శన శుభపరిణామమని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాతే హార్దిక్‌ పాండ్యాను అంతర్జాతీయ మ్యాచ్‌లకు పరిశీలిస్తామని, హార్దిక్‌, నితీశ్‌లను ఒకే మ్యాచ్‌లో ఆడించే ఆలోచన ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕