‘గేమ్ ఛేంజర్’ దర్శకుడు సంచలన కామెంట్స్

‘గేమ్ ఛేంజర్’ దర్శకుడు శంకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ ఔట్ పుట్‌పై తాను సంతృప్తి చెందలేదని అన్నారు. ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉందని చెప్పారు. సమయాభావం వల్ల కొన్ని మంచి సీన్లు తొలగించాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ నెల 10న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్