‘గేమ్‌ ఛేంజర్‌’.. మేకింగ్‌ వీడియో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటలే ఉండడంతో చిత్ర బృందం మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సినీ సన్నివేశాల చిత్రీకరణ తెర వెనుక ఎలా జరిగిందో మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్