'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'గేమ్ ఛేంజర్' టీజర్ శనివారం విడుదలైంది. రామ్‌చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2025 జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటించారు. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషించారు. లక్నోలో భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య టీజర్‌ను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్