‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పరచదుఅని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. డల్లాస్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చరణ్ మాట్లాడారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు.