చార్మినార్ చెంత గణనాథుల శోభాయాత్ర (వీడియో)

TG: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. చారిత్రక చార్మినార్‌ మీదుగా వందలాది విగ్రహాలు తరలివెళ్తుండగా.. భక్తుల నినాదాలు, సంబరాలతో పరిసరాలు సందడిగా మారాయి. కాగా ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం ముగిసింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕