కోరికలు నెరవేరుస్తూ గణపతి పెరుగుతూనే ఉన్నాడు.. ఎక్కడో తెలుసా?

బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న శ్రీ దొడ్డ గణపతి ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. 16వ శతాబ్దంలో కెంపెగౌడ నిర్మించిన ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిలా గణపతి విగ్రహం కొలువై ఉంది. ఈ విగ్రహం ఏటా కొద్దిగా పెరుగుతోందని స్థానికుల విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా 100 కిలోల వెన్న, బెల్లంతో ‘బెన్నె అలంకారం’ చేస్తారు. ఆలయంలోని కళ్యాణి కోనేరును దర్శిస్తే వివాహ అడ్డంకులు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕