మద్యం మత్తులో మహిళపై సామూహిక అత్యాచారం

AP; విజయవాడ నున్నలో హిజ్రాలతో కలిసి భిక్షాటన చేస్తున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన 35 ఏళ్ల మహిళ, తన భర్త, కుమారుడు ఉన్నప్పటికీ, కొన్నేళ్లుగా విజయవాడలో అద్దె ఇంట్లో ఉంటూ హిజ్రాలతో కలిసి భిక్షాటన చేస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఓ హిజ్రా పుట్టినరోజు వేడుకల్లో మద్యం సేవించిన తర్వాత, ఆమె స్నేహితులు ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕