ల‌వ‌ర్‌తో లాడ్జికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం.. సూత్రధారి ఎవరంటే?

కేరళలోని త్రిస్సూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో లాడ్జిలో ఉండగా, ఐదుగురు వ్యక్తులు పోలీసులమని చెప్పి గదిలోకి చొరబడ్డారు. వారిని కారులో కిడ్నాప్ చేసి, ప్రియుడి కాళ్లు, చేతులు విరిచేలా కొట్టి, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ నేరానికి సూత్రధారి మహిళ ప్రేమికుడి భార్యేనని తేలింది. ఆమె తన భర్త లొకేషన్‌ను ట్రాక్ చేసి ముఠాకు సమాచారం అందించినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్

✕
✕