గ్యాంగ్‌వార్.. యువకుడిని 15 సార్లు కాల్చి చంపారు

ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. హాషిం బాబా గ్యాంగ్‌కు చెందిన మిస్బా అనే యువకుడు కారులో వెళ్తుండగా, ఒక నిమిషంలో 15 రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు అతన్ని చంపేశారు. ఈ కాల్పుల కారణంగా అతను ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ హత్యను గ్యాంగ్‌వార్ కారణంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్