గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణేష్

TG: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ మహా గణేష్‌ నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రెయిన్‌ నంబర్‌ 5 వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. మహా గణేష్‌ దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్

✕
✕