గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

AP: ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) మృతి చెందారు. తిరుపతిలోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో 1978 నుంచి 2006 వరకు గరిమెళ్ల ఆస్థాన గాయకుడిగా తన సేవలను అందించారు.

సంబంధిత పోస్ట్