గుండెను కాపాడే వెల్లుల్లి: ఆరోగ్య రహస్యం ఇదే!

నేటి బిజీ జీవితంలో సరైన ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల ప్రజలు బీపీ, షుగర్, అధిక బరువు, గుండె సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో గుండె సమస్యలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెల్లుల్లి రెబ్బలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొవ్వును కరిగించి, మంచి కొవ్వును పెంచుతుంది. దీనివల్ల గుండె శక్తివంతంగా తయారవుతుంది.

సంబంధిత పోస్ట్