గ్యాస్ సిలిండర్లు పేలి.. ఇల్లు దగ్ధం

TG: నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. హాలియా సాయి ప్రతాప్ నగర్‌లోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 4 గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలాయి. దీంతో ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్