శంషాబాద్ ఆర్.జి.ఐ.పి.ఎస్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఎండ వేడికి గ్యాస్ సిలిండర్లు పేలాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.