గ్యాస్ ఎఫెక్ట్.. బొగ్గుల హ్యాండ్ బ్లోయర్‌పై వంట

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో గ్యాస్ సిలిండర్ సకాలంలో అందకపోవడంతో, రాజు అనే బాలుడు బొగ్గుల హ్యాండ్ బ్లోయర్‌పై రైస్ కుక్కర్ పెట్టి వంట చేశాడు. ఈ సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సరైన సమయంలో గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్