కమిషన్ల కోసమే భోలేబాబాకు ఇచ్చారు: TTD ఛైర్మన్‌

AP: తిరుమల లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలను వాడుతున్నారని TTD ఛైర్మన్ బీఆర్‌ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో నివేదికలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, అప్పటి ఛైర్మన్ సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి మెయిల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. కమిషన్ల కోసం భోలే బాబా డెయిరీకి కాంట్రాక్టులు ఇచ్చారని, ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల లావాదేవీలు చేయడం అసాధ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్