కూతురుపై గే పార్ట్‌నర్‌ అత్యాచారం.. ప్రైవేట్‌ భాగాన్ని నరికి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల ఆర్కెస్ట్రా కళాకారుడు, తన గే స్నేహితుడు రాంబాబు యాదవ్‌పై కత్తితో దాడి చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  రాంబాబు యాదవ్, ఆ కళాకారుడి ఆరేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడటంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రాంబాబును డియోరియా, గోరఖ్‌పూర్ ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో రాంబాబుపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్