చర్మ ఆరోగ్యానికి గంజి ఎంతో మేలు చేస్తుంది: నిపుణులు

అన్నం వండిన తర్వాత వచ్చే గెంజి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలిపారు. ఇందులో ఉండే ఇనోసిటాల్, ఎలాంటోయిన్ వంటి సమ్మేళనాలు చర్మం లోపలి కొలాజెన్ ను ఆరోగ్యంగా ఉంచి, దృఢత్వాన్ని, స్థితిస్థాపకతను అందిస్తాయి. ఎలాంటోయిన్ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. మర్దన చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ రెండింతలు పెరుగుతుంది, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది చర్మ కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందించి, చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మర్దన వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్