అంత్యక్రియల్లో భోజనం చేసిన జర్మన్ పర్యాటకులు

థాయిలాండ్‌లోని నఖోసి ప్రాంతంలో ఇద్దరు జర్మన్ పర్యాటకులు అంత్యక్రియల కార్యక్రమాన్ని హోటల్ అని పొరబడి భోజనం చేశారు. రోడ్డుపైన వెళుతుండగా వారికి వంటల వాసన రావడంతో లోపలికి వెళ్లి కూర్చున్నారు. మెనూ అడగగా అది అంత్యక్రియల కార్యక్రమం అని తెలిసి ఆశ్చర్యపోయారు. అక్కడివారు వారిని ఆపి, ఆహారం తిని వెళ్లమని కోరడంతో వారు భోజనం చేసి, కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చారు. థాయిలాండ్‌లో అంత్యక్రియలు చాలా రోజుల పాటు నిర్వహిస్తారు, వేడుకలకు హాజరయ్యేవారికి ప్రత్యేక ఆహారం పెడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్