వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?.. సైన్స్ ఏం చెప్తుందంటే!

వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడం కేవలం రుచి కోసమే కాదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద, శాస్త్రీయ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపులో గ్యాస్, మంటను తగ్గిస్తాయి. అలాగే ఆహారంలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం సులభంగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ని తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రేగుల గోడలకు రక్షణ కల్పించి, శక్తిని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕