హైదరాబాద్‌లో GHMC డిజిటల్ చలాన్ విధానం అక్రమ పార్కింగ్‌ను నియంత్రిస్తుంది. GHMC డిజిటల్ చలాన్ వచ్చిన తర్వాత.. మీరు ఆన్‌లైన్‌లో (TS Police e-challan వెబ్‌సైట్, Park+ యాప్, Paytm వంటి ప్లాట్‌ఫారమ్‌లు) లేదా మీ-సేవా కేంద్రాల్లోకి వెళ్లి చెల్లించవచ్చు. చలాన్ చెల్లించకపోతే వాహన రిజిస్ట్రేషన్ రద్దు లేదా అదనపు జరిమానాలు విధించవచ్చు. చెల్లింపు తర్వాత రసీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.