ప్రియుడి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన అమ్మాయి (వీడియో)

యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న కోపంతో ఒక యువతి సినీ స్టైల్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే, తన కుమార్తెను కాపాడుకోవాలనే ఆందోళనతో ఆమె తల్లి కూడా వెనువెంటనే ట్యాంక్ పైకి ఎక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని యువతికి సర్ది చెప్పి కిందకి దింపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్