ఎలుకల మందు తాగి యువతి ఆత్మహత్య

TG: రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఉన్నత చదువులు చదవడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 ఏళ్ల సుహాని తాజాగా ఇంటర్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు అమ్మ నగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. NZBకు వెళ్లి, ఇంజనీరింగ్ చదువుతానని తల్లిదండ్రులను కోరడంతో వారు వద్దని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన సుహాని ఎలుకల మందు తాగి...చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్