క్లాస్‌ రూమ్‌లో కుప్పకూలి బాలిక మృతి (వీడియో)

తరగతి గదిలో కుప్పకూలి 9 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని ఓ స్కూల్‌లో చోటుచేసుకుంది. బాలిక స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. క్లాస్‌ రూమ్‌లోకి వచ్చిన బాలిక ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మృతి చెందింది. గుండెపోటుతో బాలిక చనిపోయినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕