రీల్స్ చేస్తూ బాలిక మృతి: ప్రేమ వ్యవహారమే కారణమా?

తిరుపతిలో 13 ఏళ్ల బాలిక రీల్స్ చేస్తూ మృతి చెందిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని భావించిన ఈ ఘటనలో, బాలిక ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలిక పుష్ప తన అన్నయ్య అయ్యే యువకుడిని ప్రేమిస్తున్నట్లు, ఈ విషయంపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్