ఆస్పత్రిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం

ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన MPలో చోటు చేసుకుంది. సిద్ధి జిల్లాకు చెందిన మహిళ రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో అడ్మిట్‌ అయ్యింది. తల్లికి తోడుగా ఉన్న మైనర్‌ బాలికపై జూన్‌ 9న సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తీసుకొచ్చి, వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత నుంచి బాలిక అదృశ్యమైంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్