అమ్మాయిలు రెడ్ వైన్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

మద్యం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఒక్క గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. రెడ్ వైన్‌లోని ఎలాజిక్ యాసిడ్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది. అయితే అధికంగా తాగడం వల్ల అలర్జీలు, కాలేయ సమస్యలు, బరువు పెరగడం, క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, గౌట్ ఉన్నవారు రెడ్ వైన్ తాగకూడదు. కాబట్టి, రెడ్ వైన్‌ను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్