బాలికలపై వేధింపులు.. పీఎస్ నుంచి లాక్కెళ్లి కొట్టి చంపిన జనం

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ దిబాంగ్ లోయ జిల్లాలో ఓ 17 ఏళ్ల యువకుడు స్కూల్ హాస్టల్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు ఆధారంగా అతడిని పోలీసులు జూలై 10న అరెస్ట్ చేశారు. అయితే జూలై 11న ఆగ్రహించిన ప్రజలు స్టేషన్‌ను ముట్టడి చేసి, అతడిని బయటకు లాక్కొని కొట్టి చంపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ కర్ఫ్యూ విధించబడింది. అదనపు పోలీస్ బలగాలు అక్కడకి చేరాయి.

సంబంధిత పోస్ట్