అమెరికా నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడితే దాడులు తప్పవని హెచ్చరిస్తున్నా, ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఏ క్షణమైనా అమెరికా దాడులు చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు గల్ఫ్ దేశాలు దౌత్య ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ట్రంప్‌ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.