‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. జైలులో నటి కన్నీళ్లు

కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటి పవిత్రా గౌడ న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో నైజీరియన్ మహిళా ఖైదీలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని లేదా చనిపోయేందుకు విషం ఇవ్వాలని ఆమె కోరారు. పవిత్రా గౌడను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕