వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన గ్లామర్ బ్యూటీ అదితి ఆర్య

ఒక్క సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా తెరంగేట్రం చేసిన నటి అదితి ఆర్య, మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అందాల పోటీలో విజేతగా నిలిచారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన 'ఇజం' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. భారత్ లో అత్యంత ధనవంతులైన బ్యాంకర్లలో ఒకరైన ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్‌ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. జై కోటక్ ఆస్తులు రూ.12 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్