శ్రీవిష్ణు కొత్త సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్

శ్రీవిష్ణు హీరోగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.39' సినిమా తెరకెక్కుతోంది. 'అనగనగా' ఫేమ్ డైరెక్టర్ సన్నీ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. 'ది స్టోరీ ఆఫ్ ఎవ్రీ యంగ్‌స్టర్' ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ మూవీ గ్లింప్స్, 'చిన్నప్పుడు మనం చాలా కలలు కంటాం.. కానీ పెద్దయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం చేస్తూ, మనం ఏం అవ్వాలి అనుకున్నది మర్చిపోతాం.. జీవితం ఇచ్చే జీతాలను తీసుకుంటాం.. మనందరి కథ.. అందరిలాగే నా కథ' అంటూ యువతను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕