పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని అందుకోవడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. దీని కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వివరించారు. కాగా, పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందారు.