సాధారణంగా మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మేక బోటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోటిలో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయంటున్నారు. అందుకే నెలలో కనీసం రెండు సార్లు బోటి తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.