గోదావరి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు (వీడియో)

AP: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అల్లుడికి అత్తింటి వారు 158 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చారు. తెనాలికి చెందిన వ్యాపారి వందనపు మురళీకృష్ణ, మాధవీలత దంపతులు తమ కుమార్తె మౌనికను రాజమహేంద్రవరానికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. పెళ్లయిన తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి మర్యాదలు చేయాలని భావించి విందు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్