భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,150 తగ్గి రూ.1,38,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,340 తగ్గి రూ.1,51,480 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గి రూ.2,60,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్