మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొన్ని గంటల వ్యవధిలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,250 తగ్గి రూ.1,10,750కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,460 తగ్గి రూ.1,20,820 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.1,65,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్