తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,260 తగ్గి 1,40,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పతనమై రూ.1,29,050 పలుకుతోంది. అటు కిలో వెండి పై రూ. 100 తగ్గడంతో రూ. 2,44,900 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్