తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు తగ్గాయి. ఐదు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర గురువారం కేజీపై రూ.5,000 తగ్గి రూ.2,85,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,56,110కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.1,43,100లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్