బడ్జెట్‌ వేళ మరింత దిగువకు బంగారం, వెండి ధరలు

బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ క్రమంలో ఆదివారం బంగారం ధర 9 శాతం పతనం అయ్యి.. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.13,711 తగ్గి రూ.1,38,634కు చేరింది. అంతకుముందు గురువారం ఒక్కరోజే పసిడి ధర రూ.31,617 (17.2 శాతం) మేర పతనమైంది. దీంతో రూ.1,93,096 నుంచి రూ.1,52,345కు చేరింది. వెండి ధర ఒక్క రోజులోనే రూ.26,273 (9 శాతం) పతనమై రూ.2,65,652కి చేరింది.

సంబంధిత పోస్ట్