అత్యంత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు బుధవారం అత్యంత భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.3,650 పెరిగి రూ.1,41,000కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,980 పెరిగి రూ.1,53,820 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.10 వేలు పెరగడంతో రూ.2,65,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్