TG: బంగారం ధరలు ఇవాళ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,330 పెరిగి రూ.1,55,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.3,050 పెరిగి రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండిపై రూ.5,000 పెరిగి రూ.2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.