మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తగ్గినట్లు కనిపించిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాలతో మళ్లీ పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం, కిలో వెండి ఏకంగా రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలకు (పన్నులతో కలిపి) చేరింది. 99.9 శాతం స్వచ్ఛతతో కూడిన బంగారం ధర రూ.3500 పెరిగి రూ.1.55 లక్షలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలుగా ఉంది.

సంబంధిత పోస్ట్