స్వల్పంగా పెరిగిన బంగారం.. సిల్వర్ రేట్?

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి రూ.1,43,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.160 పెరిగి రూ.1,56,930 పలుకుతోంది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.2,55,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕