తక్కువ ధరకే బంగారం.. నలుగురు నిందితుల అరెస్టు

AP: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసగించిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా విజయవాడకు చెందిన రాజేంద్రప్రసాద్‌ను రూ.7.32 కోట్ల మేర మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి నుంచి రూ.6.40 లక్షల నగదు, 4 కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పోలీసుల పేరుతో మోసాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్