మురికి కాల్వలో బంగారు నాణేలు, గోల్డ్ బిస్కెట్లు లభ్యం

బెల్జియంలో డ్రైనేజీ పైప్‌లైన్ తవ్వుతుండగా సుమారు రూ.94 కోట్ల విలువైన 49 బంగారు బిస్కెట్లు, నాణేల నిధి బయటపడింది. మొదట సాధారణ నాణెం అనుకున్న కార్మికుడు, మట్టి తొలగించాక బంగారు బిస్కెట్లు కనపడటంతో ఈ నిధిని గుర్తించాడు. అధికారులు ఈ నిధిని భద్రతా కేంద్రానికి తరలించి, దీని మూలాలను కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్